తెలుగు వార్తలు » Most Influential moments of Twitter 2018
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది. కాగా తాజాగా ఈ మూవీకి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయన్సల్ మూమెంట్స్ ఆఫ�