తెలుగు వార్తలు » most followed cricketer
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అరుదైన రికార్డ్స్‌ని నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఆర్జనలో భారత మేటి క్రీడాకారుడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోయర్స్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన