తెలుగు వార్తలు » Most Favorite Actor NTR
ఈ జనరేషన్ లో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్పటం కాస్త కష్టమే.. కానీ నటుడిగా సీనియర్ల మెప్పు కూడా పొందిన హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని వెంటనే చెప్పేయొచ్చు.