తెలుగు వార్తలు » most desirable man in india 2020 list
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కేవలం తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ తన ఇమేజ్ పెంచుకున్నాడు.