తెలుగు వార్తలు » Mosquitoes Bites O Blood Group People More
ఈ మధ్యకాలంలో దోమల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. అయితే చుట్టూ ఎందరో ఉన్నా.. దోమలు మాత్రం మిమ్మల్నే కుడుతున్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోయినా.. దోమలకు కొందరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఓ సర్వే ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఏ’ బ్లడ్ గ్రూప్ కంటే ‘ఓ’ గ్ర�