తెలుగు వార్తలు » Mosquito Diseases Protection Policy
వర్షాకాలం వచ్చిందంటే దోమల విజృంభణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు దోమల వల్ల సంక్రమిస్తాయి. హైదరబాద్‌లో ఈ ఏడాది డెంగ్యూ ఎంత వీరవిహారం చేసిందే అందరికి తెలిసిందే. హాస్పటల్‌కి వెళ్తే వేలకు, వేలు బిల్లులతో ప్రజలు తెగ ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ప్రజల జేబుకు చిల్లు పడకుండ