తెలుగు వార్తలు » Mosque Attack
క్రైస్ట్‌చర్చ్: బంగ్లాదేశ్ క్రికెటర్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మసీదుకు ప్రేయర్ చేయడానికి వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లు పదులు సంఖ�