తెలుగు వార్తలు » Moscow Metro
రష్యా ప్రభుత్వం తమ దేశ ప్రజల ఫిట్‌నిస్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని మాస్కోలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే చాలు.. మెట్రోలో ప్రయాణించడానికి ఉచితంగా టికెట్ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు త�