తెలుగు వార్తలు » moscow incident
రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం అత్యవసరంగా దిగిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానం మాస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం గాలిలోకి ఎగిరిన కొద్ద�