తెలుగు వార్తలు » Mosagallu Venkatesh voice
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది