తెలుగు వార్తలు » mosagallu Movie first song out now
టాలీవుడ్ హీరో మంచు విష్ణూ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మోసగాళ్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న 'మోసగాళ్లు' సినిమాలో..
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.