తెలుగు వార్తలు » MoS g kishan reddy
దుబ్బాకలో పరిస్థితులను బట్టే.. పోలీస్ స్పెషల్ అబ్జర్వర్, కేంద్ర బలగాలు దింపుతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేమని, అవగాహన లేనివారే అనవసర ఆరోపణలు చేస్తుంటారని కిషన్‌రెడ్డి అన్నారు.
Ravan Dahan at Amberpet : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. రాముడు రావణ సంహారం గావించిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరవ్యాప్తంగా రావణ వధ కార్యక్రమం జరిగింది. అంబర్‌పేట్‌లోని మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అంబర్‌పేటలో రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కా�
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయ మూర్తుల సంఖ్యను పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని ఆయన కోరారు. విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొ�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి చెందిన వ్యక్తి గత వెబ్ సైట్‌పై దాడి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ ఈ కుట్రకు పాల్పడినట్లు..