తెలుగు వార్తలు » Mortars
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ దళాలు కవ్వింపు కాల్పులకు దిగాయి. వాస్తవాదీన రేఖ వద్ద జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు భారత జవాన్లు మరణించారు. సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే పాకిస్థాన్ సైనికులను..
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దులో ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ భా�