తెలుగు వార్తలు » morning officers constructed walls
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రాల మధ్య రాకపోకలు గత నెల రోజులుగా స్థంభించిపోయాయి. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా వున్న రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రాలకు ఎవరూ రాకుండా వుండేందుకు కొన్ని రాష్ట్రాలు చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు తమ రాష్ట్రానికి ఏపీ నుంచి ఎవరూ రావద్దంటూ ఏకంగా ముఖ్�