తెలుగు వార్తలు » Morgan has been ruled out
వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ జట్టుకు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్ మోర్గాన్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు.