తెలుగు వార్తలు » moreover sending their prayers
ఉత్తరాఖండ్ లో నెలకొన్న విషాదం ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. పవర్ ప్రాజెక్ట్ ధ్వసం కావడంతో ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికుల సహా పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ అప్పటి నుంచి తన సేవలను అందిస్తూనే ఉంది...