తెలుగు వార్తలు » More young people death in Brazil
వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వై�