తెలుగు వార్తలు » more than 100 crores
దేవికారాణి ఆస్తుల చిట్టా షాక్ గురిచేస్తోంది. ఈఎస్ఐ స్కామ్‌ని విచారిస్తున్న ఏసీబీ ఆమె ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. మొత్తం వందకోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను దేవికారాణి కూడబెట్టినట్లు ఏసీబీ రిపోర్టులో వెల్లడైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేవికారాణికి భారీగా స్థిరాస్తులున్నట్లు ఏసీబీ వెల్లడించింద