తెలుగు వార్తలు » More Seats
ఎట్టకేలకు కేంద్రం కొత్త రవాణా విధానానికి ఆమోదం తెలిపింది. ట్రక్కుల ఎత్తు పెంపుతో పాటు బస్సుల్లో సీట్లను పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది. దీంతో 20 శాతం మేర వాహన సామర్థ్యం పెరగనుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కన్నా సీనియర్ భాగస్వామి అయిన తమ పార్టీయే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుందని జేడీ-యు జాతీయ ఉపాధ్యక్షుడు, మునుపటి ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీ-యు, బీజేపీ రెండూ సరిసమాన సీట్లక