తెలుగు వార్తలు » More Infectious
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే, మరోసారి మహారాష్ట్రకు ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు.
కొవిడ్-19కి కారణమయ్యే కరోనావైరస్ స్వంతంగా జీవించదు, అది తనంతట పునరుత్పత్తి చేయదు. కాబట్టి, ఇది మానవ కణాలలోకి ప్రవేశించి, వారి శరీర బాగాల్లోని రోగ కారక బాక్టీరియాకు సహకరించి వేలాది వైరస్ లను తయారు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రతిరూపణ ప్రక్రియ గందరగోళంగా ఉందని మరి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.