తెలుగు వార్తలు » more funds to telangana railway
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బీజేపీ మండిపడుతోంది. ఏకంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. తెలంగాణకు కేంద్రం కేటాయిస్తున్న నిధుల వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్ వచ్చారు.