తెలుగు వార్తలు » More Followers
ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఓ హాస్య భరిత ఫోటోను పోస్ట్ చేశారు బిగ్‌బి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అటు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూనే..