తెలుగు వార్తలు » more exemptions to lock-down
లాక్‌డౌన్ కారణంగా దేశంలో విధించిన ఆంక్షలను ఒక్కటొక్కటే సడలిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరో రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌లో భారీగా మార్పులు రానున్న నేపథ్యంలో తాజాగా దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.