తెలుగు వార్తలు » More Effects
సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గూగుల్ డ్యుయోలో ఎక్కువ మంది వినియోగదారులు చేరుతున్న నేపథ్యంలో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతీ వారం కోటి మందికి పైగా గూగుల్ డ్యూయోలో భాగమవుతున్నారు. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా..