తెలుగు వార్తలు » more corona cases in kurnool
లాక్ డౌన్ ఎత్తివేత మొదలైన నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోను కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ..