తెలుగు వార్తలు » more benefits to kapu caste
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపు ప్రజలకు బంపర్ బొనాంజా ప్రకటించారు. కాపు నేస్తం పేరిట కొత్త స్కీమ్ ప్రకటించి భారీగా నిధులు కేటాయించేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏటా 15 వేల రూపాయలివ్వాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. కొత్త బార్ పాలస�