తెలుగు వార్తలు » Mor Delhi
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ యాప్‌ను సమర్థించేవారితో పాటు విమర్శించేవారు కూడా ఉన్నారు. కానీ ఈ అప్లికేషన్ ద్వారా చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తుల్లో ఒకరు..ఢిల్లీలో జిమ్ ట్రైనరైన 27 ఏళ్ల మోహిత్ మోర్. తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్ల�