తెలుగు వార్తలు » Mopidevi Venkata Ramana
ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నిక సందడి మొదలు కాబోతుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఆగష్టు 13న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా....
సున్నితమైన సమయంలో విపక్ష నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల గురించి మాట్లాడిన ఆయన.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. ఎక్కువ క
ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించే.. పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రిగా మత్య్స శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న..