తెలుగు వార్తలు » moosapet
బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది. విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. వీరు హైదరాబాద్, విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్‌లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కనకదుర్గ ట్రా�