తెలుగు వార్తలు » Moonshot
”మూన్‌షాట్” లేబొరేటరీ రోబోటిక్స్ విభాగంలో ఇంజనీరుగా అలెగ్జాండర్ పనిచేశాడు. అక్కడ అతని బాధ్యత డ్రోన్ల రూపకల్పన. అక్కడే పని చేస్తున్న జోన్ బిన్నీతో అతడికి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఎంతో కృషి చేసి ఐరన్ ఆక్స్ సంస్థకు ఊపిరిపోశారు. ఈ సంస్థకు అలెగ్జాండర్ సీఈవో, బిన్నీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కేవలం 33 ఏళ్ల వయసుల�