తెలుగు వార్తలు » Moong Dal
ఈ మధ్య కాలంలో.. ఏ ఆస్పత్రి చూసినా.. నిండుగా జనాలు దర్శనమిస్తున్నారు. పడిపోయే స్టేజ్‌లో వున్నా.. గంట, రెండు గంటలు వేచి చూడాల్సిందే.. ఎందుకంటే.. ఎవరి అర్జెంట్ వారిదేగా. అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుందంటే.. సాధారణంగానే.. మన బాడీలో వేడి సరిపడనంతగా ఉంటుంది. అది పెరిగితే.. జ్వరం.. అన్నమాట. అదే 100 డిగ్రీస్ దాటితే.. ఇక మంచానికి అతుక్కోని ఉండాల్సి