తెలుగు వార్తలు » moon south pole
చంద్రయాన్-2 ప్రయాణంలో మరో ‘ మజిలీ ‘..ప్రయోగించిన దాదాపు 30 రోజుల తరువాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. (గత జులై 22న ఈ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే). ఇస్రో బృందం మంగళవారం ఉదయం 9. 0 2 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించి 1738 సెకండ్ల పాటు కొనసాగించింది. ‘ మేక్ ఆర్ బ్రేక్ ‘ అంటూ పేర్కొన్న ప్రయాణాన్ని వారు ఖఛ్చితంగా ప�