తెలుగు వార్తలు » Moon Saturn and Jupiter to be visible in conjunction in August
ఆగస్టు చివర్లో ఆకాశంలో అరుదైన దృశ్యం చోటుచేసుకోనుంది. స్కైవాచర్స్‌కు కనువిందు చేయనున్నాయి. సౌరవ్యవస్థలోనే అత్యంత ప్రకాశవంతమైన, అతిపెద్ద గ్రహం బృహస్పతి(గురుడు), రెండో అతిపెద్ద గ్రహం శని చంద్రుడి దగ్గరగా రానున్నాయి.