తెలుగు వార్తలు » moon rocks
నాలుగు దశాబ్దాల తర్వాత చంద్రుడి మీద మట్టిని సేకరించగలిగాడు మానవుడు. చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె-5 ఈ ఘనకార్యం సాధించింది.. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.