తెలుగు వార్తలు » Moon Orbit
భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. నేడు తెల్లవారుజామున చేపట్టిన కీలకమైన ప్రక్రియ ద్వారా వ్యోమనౌక పూర్తి స్థాయిలో భూ కక్ష్యను విడిచిపెట్టింది. అయితే ప్రయోగం చేపట్టిన 23 రోజుల తర్వాత చంద్రయాన్ 2 కీలకమైన ప�