తెలుగు వార్తలు » moon in blue colour
ఆకాశానికి అందం చందమామ. ప్రశాంతతకు చిహ్నం పండు వెన్నెల. రోజూ చూసే ఆ చంద్రుడు ఒక్కసారిగా రంగు మారిపోతే? కురుస్తున్న ఆ వెన్నెలకు కొత్త భాష్యాలు చెబితే.. ! ఎస్.. అదే బ్లూమూన్. నిండాకాశంలో ఈ రాత్రి కనిపించబోతున్న కలర్‌ఫుల్ ఈవెంట్ ఇది. నేడు 2020.. అక్టోబర్ 31.. డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఎందుకంటే అదనంగా వచ్చే పున్నమి కూడా. రోజూ మన�