తెలుగు వార్తలు » month
నెలకు 40 వేల జీతం, ఉద్యోగం దొంగతనం చేయడం. ఇదేంటి అనుకుంటున్నారా? అవును...స్మార్ట్ ఫోన్లు, పర్సులను కొట్టేసేందుకు ఇద్దరు మైనర్లను నెలకు 40వేల జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని సిద్దిపేట పోలీసులు అరెస్టు చేయడంతో మొత్తం దొంగల కార్ఖానా బయటపడింది.
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పచ్చని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట నగరాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలను కభళిస్తోంది. దేశవ్యాప్తంగా 584 రూరల్ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మెట్రోల నుంచి వలసలు, వైరస్ వ్యాప్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెలలోనే ఒక�
కోవిడ్-19 బారిన పడిన ఓ పసికందు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. 18 రోజులపాటు విమ్స్ లో చికిత్స పొందిన బాలుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని బయటపడ్డాడు.