తెలుగు వార్తలు » Monterey County Jail
జైలుకు కన్నం వేసి పారిపోవడం ఈ మధ్య ఖైదీలకు ఫ్యాషన్ అయిపోయింది. హాలివుడ్ సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారో..లేక తన క్రైమ్ బుర్రలకు పనిచెబుతున్నారో తెలియదు కానీ క్రిమినల్స్ జైలు నుంచి ఈజీగా చెక్కేస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సాలినాస్ పట్టణంలోని ఓ జైలులో టాయిలెట్ పైకప్పుకు రంధ్ర�