తెలుగు వార్తలు » Montaigne Smart Business Solutions
7 వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ ను హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ డేటా సైంటిస్ట్‌గా నియమించింది. ఆ 12 ఏళ్ల బాలుడు ఇప్పుడు మాంటైన్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కోసం పనిచేస్తున్నాడు. తన తండ్రి కూడా కూడా చాలా చిన్న వయస్సులోనే క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారని సిద్ధార�