తెలుగు వార్తలు » Monsoon Hits On June 19
రెండు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీనితో వానల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తీవ్ర నిరాశే అని చెప్పాలి. అరేబియా సముద్రంలోని వాయు తుఫాన్ వల్లనే రుతుపవనాల కదిలికలు కొద్దిరోజులుగా నిలిచిపోయాయని వాతావరణ శాఖ వెల్లడించింది . ప్రస్తుతం కేరళ దాటి కర్ణాటక దక్షిణ ప్రాంతంలోకి ప్ర