తెలుగు వార్తలు » Monsoon Effect
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కి వచ్చిన వాళ్లు కనీసం ఒక్కసారన్నా.. నక్లెస్‌రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌ను చూడాలనుకుంటారు. అందులోనూ.. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూంటాడు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ�