తెలుగు వార్తలు » monsoon affect
స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది.. వర్షాకాలం ప్రారంభం కావడంతో జనాన్ని భయపెడుతోంది. కాలాలతో సంబంధం లేకుండా వ్యాపించే స్వైన్‌ఫ్లూ ఈ సీజన్‌లో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా అనేకమంది మంచాన పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న