తెలుగు వార్తలు » Monolith spotted in Mumbai
అసలు ఎక్కడివి ఈ మిస్టరీ స్తాంభాలు...? ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ఇవి ప్రత్యక్షమవుతున్నాయి..? తాజాగా ముంబయిలో కనిపించిన మోనోలిత్ హాట్‌టాపిక్‌గా మారింది . ఇది నిజంగా గ్రహాంతరవాసుల పనా? లేదా ఎవరైనా ఆకతాయిల పనా..?