తెలుగు వార్తలు » Monkey Video
ఏదైనా అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలంటూ సంభోదిస్తారు గానీ.. కనీసం వాటికి ఉన్న తెలివి కూడా మనకు లేకుండా పోతోంది. మనుషులు తమ చేష్టలతో భూమిపై కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణాన్ని చెడగొడుతుంటే.. ఓ కోతి మాత్రం మనం చేయాల్సిన సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. వృథాగా పోతున్న నీటిని ఆపేందుకు చాలా సేపే ప్రయత్నించింది. కింద ఉన్న ర�