తెలుగు వార్తలు » Monkey Ride on Goat
కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అవి ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి. అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొడతాయి వానరాలు.