తెలుగు వార్తలు » Monkey hair treatment for cop
పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే నిందితుల తాట తీసే పోలీసులను ఆటాడేసుకుంది ఓ కోతి. ఏకంగా పోలీస్ ఠాణాలోకే వెళ్లి.. అక్కడ అది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన చేష్టలతో ఓ పోలీస్ ఆఫీసర్ భుజాలెక్కి.. అతడి తలలో పేలు చూసి ఫ్రీ హెడ్ మసాజ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్ల చేత నవ్వులు ప�