తెలుగు వార్తలు » Monkey chases host out of studio during TV interview
అప్పటివరకు ముద్దు చేసిన ఓ యాంకర్‌కి కోతి చుక్కలు చూపించింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ యాంకర్ సెట్ నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన ఈజిప్టులో జరగ్గా.. దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. లోబ్నా అసల్ అనే మహిళా యాంకర్, మరో యాంకర్‌తో కలిసి ఈజిప్టు నటుడిని ఇంటర్వ�