తెలుగు వార్తలు » Monkey Birthday
కోతికి పుట్టిన రోజు వేడుకలేంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. చిన్నప్పటి నుంచి సాకిన కోతిపిల్లకు బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు దాని యజమాని. కర్నూలు జిల్లా సంజామాల గ్రామానికి చెందిన రాముడు స్థానికంగా నివసముంటున్నాడు. అయితే.. మూడేళ్ల క్రితం ఆంజనేయ స్వామి దేవాలంయ వద్ద ఓ తల్లి వానరం పిల్లకు జన్మనిచ్చి కాసేపటికి చనిపోయ�