తెలుగు వార్తలు » monitor Device missing
చైనా కదలికలను పర్యవేక్షించడానికి ప్లూటోనియం ప్యాక్ (డివైజ్) అదృశ్యమైందని ఉత్తరాఖండ్ నీటిపారుదల శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ వెల్లడించారు.