తెలుగు వార్తలు » monitor Covid-19
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు వెయ్యికి పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,383 శాంపిల్స్ పరీక్షించగా.. 1831 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే యోచనలో ఉన్నట్ల�